కోరికలకు అంతెక్కడిది!
న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి
హవిషా కృష్ణవర్త్మైవ భూయ ఏవాభివర్ధతే.
తా" హవిస్సులో అగ్ని వేసినకొద్దీ
జ్వాల ఇంకా మండుతూనే ఉంటుంది.
కోరికలు కూడా అంతే! వాటిని
తీర్చినకొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి.
LOVE ALL SERVE ALL |
HELP EVER | HURT NEVER |
TIME WASTE IS | LIFE WASTE |
1 comment:
Take part in the Volvo Cars Sweepstakes for your chance to WIN your part of over a Million Dollars in prizes.
Post a Comment